సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు
నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది. -సుభాషిణి వడ్డెబోయిన 6303747030