వివాదాలకు నేను దూరం

– పార్టీ ప్రయోజనాలే ముఖ్యం – మీడియాతో వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తాను వివాదాలకు దూరమని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం…
