ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధి జర్నలిజం

– జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది – సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి…
