ఎంతకాలం ఉంటానో తెలియదు..

– అయినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు – నన్ను చంపడానికి అందరూ కాచుక్కూచున్నారు – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య వాషింగ్టన్,ఫిబ్రవరి24: ‘నేను ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల ప్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు…
