Tag #I did not Changed party #I did not join congress #MLA Danam Nagendar

నేను పార్టీ మారలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

– నాపై కేసు వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరు? – స్పీకర్ తీర్పును స్వాగతించిన దానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదని, అలాగే తాను పార్టీ మారానని ఏనాడూ ఆ పార్టీ నుంచి నోటీసులు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ అనర్హత విషయంలో…