కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా

– నాటి పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించా – ధరణి స్థానంలో భూభారతి తెచ్చాం – సమస్యలుంటే 1912కు కాల్ చేయండి – లక్ష్మీబాయి, గంగు భాయ్ లకు ప్రజాభవన్ కు ఆహ్వానం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: మీరంతా కోరుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఈ…
