రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

– ఆవేశంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు – సికింద్రాబాద్‌పై రాజీ లేని పోరాటం చేస్తాం – 17న శాంతి ర్యాలీ చేపడున్నట్లు ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన…
