హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్
– 16 రాష్ట్రాల్లోని 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24:’ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో హైదరాబాద్ సైబర్ క్రై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 16 రాష్టాల్ల్రోని 104 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్టాల్ల్రో 10…
