నగరాన్ని కాపాడేందుకే హైడ్రా.. మూసీ ప్రక్షాళన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి చేయడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ముతో పాటు, మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని, అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు…
