Tag #HYDRA #siezed #enchroched land #Narsing

పార్కు స్థలాన్ని కాపాడిన ‘హైడ్రా’

– కబ్జాకు గురైన 1600 గజాలు స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌ ‌శివార్లలోని నార్సింగి ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఒక ప్రజాప్రతినిధి అండతో కబ్జాకు గురైన అత్యంత విలువైన పార్క్ ‌స్థలాన్ని అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను…