‘Hydra’: వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం

– హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు – తమ సంస్థపై ప్రజలకు మరింత స్పష్టత రావాలి -‘మీట్ ది ప్రెస్’లో కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23 : హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా…
