#Hydra marshals: హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ

– ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: హైడ్రా (HYDRA) మార్షల్స్ వేతనాల్లో ఊహించని తగ్గింపుతో వారు (మాజీ సైనికులు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలపై తీవ్ర ప్రభావం పడిరది. హైడ్రా మార్షల్స్(Marshals)లో చాలామంది మాజీ సైనికులున్నారు(ex-servicemen). వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ…
