హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?
అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…