వరద సాఫీగా సాగేలా చూడండి

•హైడ్రా కమిషనర్ రంగనాథ్ •నీట మునిగిన ప్రాంతాల పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 :ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదవ్వడంతో నీట ముని గిన అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగ నాథ్ మంగళవారం పరిశీలించారు. సోమ వారం సాయంత్రం భారీ వర్షానికి జూబ్లీ హిల్స్, కృష్ణానగర్,…
