అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్

– భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల కూల్చివేత సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మించిన ఓ…
