నాలాల కబ్జా వల్లనే అకస్మాత్తు వరదలు
– కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పున పరిహారం – నగరంలో అనేక చోట్ల ఇలాంటి కబ్జాల వల్లనే ప్రమాదాలు – మాగం బస్తీలో రంగనాథ్, కలెక్టర్ హరిచందన పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబరు 15: భారీ వర్షం నేపథ్యంలో ఆదివారం రాత్రి అప్జల్‌సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాల కబ్జా వల్లే వరద…
