Tag #Hydra #Commissioner #appologizes #to High Court

హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షమాపణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆర్‌ఎన్‌ఎ): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై ఎ.సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో రంగనాథ్‌ శుక్రవారం కోర్టుకు వచ్చారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా…