అడ్డగోలుగా హైదరాబాద్ విభజన

– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని – దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ…
