హైదరాబాద్ యూత్ డిక్లరేషన్
అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు 1) తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ. 25000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్. 2) ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్ 2న వారికి…
