Tag Hyderabad weather

పాడైపోయిన హైదరాబాద్

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది.  1960-70 ల మధ్య  హైదరాబాద్  స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన…

భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మార్చి మాసం ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తీవ్ర వేడి కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని…