మూసీని జీవనదిగా మార్చడమే లక్ష్యం

దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు.. దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని జీవించి చూపించు బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా? నగర అభివృద్ధికి బిఆర్‌ఎస్ పైసా ఖర్చు చేయలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్…
