రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు

కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాలు ఇప్పటివరకు 3లక్షల స్లాట్ బుకింగ్లు ప్రయోగాత్మకంగా ఈ-ఆధార్ సంతకం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ (Stamps and Registration Department ) లో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర…
