హైదరాబాద్ లో ఇకపై డీజేలు నిషేధం.. హద్దు మీరితే ఇక జైలుకే..
హైదరాబాద్, ప్రజాతంత్ర : నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతి మించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిపపోయేలా డీజే (DJ System)లను మోగిస్తున్నారు. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే…