నేటి నిమజ్జనం కోసం అర్థరాత్రి వరకు మెట్రో

– మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం హైదరాబాద్, సెప్టెంబర్ 5: గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల…
