Tag #hyderabad #med-arb #software #healthcare #bio techno;ogy

టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌‌గా హైదరాబాద్‌

సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ రంగాల‌కు కేరాఫ్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి విప్లవాత్మక నిర్ణ‌యాలు చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలందించాలి కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్…