రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్
సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు అమ్మలాగా అన్నం పెట్టి ఆదుకునే గుణం వారి సొంతం తెలంగాణ అభివృద్దిలో వారు భాగస్వామ్యం కావాలి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సిఎం రేవంత్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 20: రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్…