Tag #Hyderabad #journalists #work shop #AI #Tools #technics #Media Academy

ఏఐపై జ‌ర్న‌లిస్టుల‌కు నేడు వ‌ర్క్‌షాప్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణ‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) వర్క్‌షాప్‌ – టూల్స్ & టెక్నిక్స్ శిక్షణ కార్యక్రమం ఈనెల‌ 3వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియం 5వ అంత‌స్తులో నిర్వహించనున్న‌ట్లు మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి…