హైదరాబాద్.. దేశ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్

– మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఒక మెట్రో కాదు.. దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్. అభివృద్ధి, ప్రగతి, అవకాశాలు ఈ మూడు లక్షణాలు హైదరాబాద్ సొంతం.. అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్…
