బషీర్ బాగ్ చౌరస్తా జ్ఞాపకాలు

“హైదరాబాద్ రాజ్యానికి 1887 నుంచి 1894 దాకా ఏడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేసిన, యాబై ఐదేళ్లు మాత్రమే జీవించినప్పటికీ కనీసం ముప్పై ఏళ్లు హైదరాబాద్ రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఆస్మాన్ జా ను బషీరుద్దౌలా అని కూడా పిలిచేవారు. ఆయనకు హిజ్ ఎక్సలెన్సీ, అమీర్ ఎ పాయెగా, ఆజమ్ ఉల్…
