గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్

– 2030 నాటికి తెలంగాణ 250 బిలియన్ డాలర్ల స్థాయికి – దేశంలో ఔషధ ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 40శాతం\ – ఆస్ట్రేలియా యూనివర్సిటీ ‘ఆర్ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ వోఐ – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలన్నదే…
