గ్లోబల్ హెల్త్ కేర్ హబ్‌గా హైదరాబాద్

– హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ జీసీసీ ప్రారంభం – అమెరికా వెలుపల భారత్‌లో మొట్టమొదటిది ఇదే – 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. 3వేల మందికి ఉద్యోగాలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ కేర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని…
