హైదరాబాద్ విభజన అశాస్త్రీయం

– ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడ్డారు – కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ…
