హైదరాబాద్ సమగ్రాభివృద్ధే మా సంకల్పం

– నారెడ్కో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన నారెడ్కో 15వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి…
