అట్టహాసంగా 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్

– ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు – అందుబాటులో వివిధ భాషల పుస్తకాలు – విద్యార్థులకు ఉచితం – ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో సాంస్కృతిక, పర్యాటక శాఖ…
