పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్

– అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం – యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ వార్షిక సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ – సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ ప్రదర్శన – ముఖ్యమంత్రి విజన్‌పై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజాలు దిల్లీ, నవంబర్ 13: అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో…
