కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్

- మన పిల్లలకు మంచి భవిష్యత్ కోసం తపన – నగరంలోపల ఉన్న పరిశ్రమలను అవతలికి తరలింపు – సిటీలో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నదే లక్ష్యం – పారిశ్రామక ప్రాంతాలను నివాస యోగ్యంగా మారుస్తాం – హిల్ట్ పాలసీపై ప్రకటన.. మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: రేపటి తరాల భవిష్యత్…
