క్వాంటం ఎకానమీ లీడర్‌గా హైదరాబాద్

– ‘విజన్’ డాక్యుమెంట్‌కు అనుగుణంగా క్వాంటం రోడ్డు మ్యాప్ – రాష్ట్ర, దేశ అభివృద్ధికి క్వాంటం టెక్నాలజీ కీలకం – రోడ్డు మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ – క్వాంటం స్టార్టప్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: భవిష్యత్తు క్వాంటం ఎకానమీ…
