గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా హైదరాబాద్

– రెడీ టు వర్క్ ఫోర్స్‌గా తెలంగాణ యువత – ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం – హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఐటీ మాత్రమే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్,…
