Tag #Hyderabad #as a global hub #for innovation and investment

ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు,…