అన్ని రంగాల్లో హుస్నాబాద్ ముందుండాలి

– ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా – మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది – హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాము – ఇందిరమ్మ ఇండ్లు, రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 18: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల…
