హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..
నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన.. 60 కి పైగా కంపెనీలు 5225 మందికి ఉద్యోగాలు నిరుద్యోగులు కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ,జూన్ 24: హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన…