హుస్నాబాద్ రణరంగం
పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా పోటీగా టిఆర్‌ఎస్ శ్రేణుల నిరసన గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య రగడ ఎమ్మెల్యే కాంపు ఆఫీస్ దగ్గర పోటాపోటీ నిరసనలు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 14 : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.…