అర్ధరాత్రి భార్యాభర్తల హత్య

– ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 14: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మన్ దంపతులను హత్య చేశారు. దొంగతనాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బడుగుల ప్రాణాల్ని తీయడం పలు…
