ఆకలి భారతం
రోడ్డు పక్కన అడ్డా మీద రెక్కల సత్తువ నమ్ముకున్న బక్కచిక్కిన దేహాల గుంపు పని కోసం వెతుకుతున్నయ్ మోడుబారిన చెట్టు కొమ్మపై దిక్కుమొక్కులేని పసి పిట్టలు కన్నీటి పాటల పల్లవిస్తున్నయ్ చిమ్మ చీకటి తెరలు మధ్య చిత్తం చచ్చిన జీవత్సవాలు విటులు కోసం నిరీక్షిస్తున్నయ్ వీధుల్లో ముంగిల్ల ముందర అన్నార్తులు జీర గొంతుకతో బిక్షందేహి అని…