వందేళ్ళ ప్రయాణం దిశగా ఆర్ఎస్ఎస్
ఈ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో పదుల సంఖ్యలో దాని అనుబంధ సంస్థలను స్థాపించింది. అందులో ప్రధానంగా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఒకటి బజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ ఇలా మొదలైన సంస్థలు దాని క్షేత్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సంఘ్ పరివార్ సంస్థలు అంటారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను రక్షించడంలో…