Tag Hundred days of public administration!

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…