మానవత్వమే గొప్ప కానుక

– బొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి – చలి నుంచి పేదలను రక్షించవచ్చు – మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1:సెర్ప్ విభాగం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో…
