మానవ సేవతోనే సమాజ వికాసం

– ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బాచుపల్లిలో కామరాజు…
