ఎడతెగని సమస్యగా మానవ హక్కుల రక్షణ!
భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు. ప్రాథమిక హక్కులంటే ఒక రకంగా మానవ హక్కులే. ఆ విభాగంలో దాదాపు అన్ని అధికరణాలు మానవ హక్కులకు సంబంధించినవే. అయితే.. చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు,…