Tag human error

యువతి ప్రాణం తీసిన తప్పటడుగు

“యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని…

ప్రతి ప్రమాదమూ పథకం ఫలితమే!

“నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవాణా రంగం మీద దాదాపు గుత్తాధిపత్యం నెరపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లది మొదటి నుంచి చివరి దాకా మోసాలమయమైన వ్యాపారం. అటువంటి అక్రమ వ్యాపారంలో ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు, అది ఒక పథక రచన ప్రకారం జరిగిన అనేక పరిణామాల పర్యవసానం. ఆ అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణా…